Lost Love...!

oh! my dear lost love,

what could you give me
more than the time talking to you
what could you give me
more than your vague picture
what could you give me
more than a few greetngs
what could you give me
more tha a pleasing smile
what could you give me
more than the eternal loneliness
..................but how could you give me
..................the power need to forget you
--
Misc

మెరుపు లాంటి నీ చూపు చాలదా
మేఘమను నా మది నుంచి ప్రేమ వర్షం కురిపించుటకు,
మధురమైన నీ పలుకు చాలదా
నాచే ప్రేమ పాఠాలు వల్లెవేయించుటకు,
చల్లనైన నీ స్పర్ష చాలదా
నశించి పోతున్న ప్రేమజీవికి ప్రానం పోయుటకు.......

నిన్ను అడగలేక,అడగకుందా వుండలేక,నీకై రాస్తున్న తవిక
నీవు కూడా ప్రేమిస్తున్నావని తెలిసి సంతోషించనా
లేక
వ్యక్తి నేను కాలేనందుకు బాధపదనా.....?

నీ ప్రేమను మరువమని చెప్పలేను
నన్ను ప్రేమించమని అడగలేను
కానీ నిన్ను ప్రేమించడం మానలేను
నా ప్రేమను ఇంతకన్నా తెలుపలేను

చూడాలని వున్నా ,వేచివున్నా నీ చూపుకోసం.
మాటాడాలని వున్నా ,వేచివున్నా నీ మాటకోసం.
ఎంతో చేయాలని వున్నా ,వేచివున్నా నీ సైగకోసం.
నా ప్రేమను చెప్పాలని వున్నా,వేచివున్నా నీ ప్రేమకోసం
.........ఇక వేచివుండక రాలేవా ప్రియా నాకోసం..........?

అవాంతరం లేకుండా నిరంతరం తరమంతా ఇలా
నిన్నే చూస్తూ వుండిపోవాలని వుంది ప్రియతమా!
కోరిక తరంలో తీరేనా,లేక వేచియుండనా ఇంకోతరమైనా?

నా వూహకు రూపం నీవు
నా కవితకు పల్లవి నీవు
నా మాటకు అర్థం నీవు
నా పయనానికి గమ్యం నీవు...

ప్రియతమా!
కనిపించీ కనిపించని నా లక్ష్యం చేరనా?
నా మదిలో చెరగని నిన్ను చేరనా?
కనిపించే లక్ష్యాన్నీ ,వలపించే నిన్నూ చేరలేనా?
మొదట నా లక్ష్యం చేరితే నిన్ను చేరగలనో లేదో చెప్పలేను
కానీ.....నీవు నా వెంటే వున్న పిమ్మట
నా లక్ష్యాన్ని కూడా చేరగలనని మాత్రం చెప్పగలను.......

మరువలేని నీ పరిచయం
గెలువలేని నీ అభినయం
వెలకట్టలేని నీ అనునయం
నా మదికి చేసెను తీయని గాయం
వౄధచేసెను నా సమయం
మిగిల్చెను నాకో బాధల వలయం

ప్రియతమా!
నిండు చందమామ యొక్క అందాన్ని కూడా నెలకు ఒకసారి మాత్రమే చూడగలను
కానీ,నిన్ను చూసిన ప్రతిరోజూ నీలో నిందు చందమామను చూదగలను.

అందమైన నీ రూపంతో నా కన్నుల విందు చేయలేవా?
తీయనైన నీ పలుకులతో నా చెవిలో గానమాడలేవా?
కమ్మనైన నీ కురుల పరిమలాలను నా దరిపంపలేవా?
మధురమైన నీ పెదవుల మాధుర్యాన్ని నాకందించలేవా?
కోమలమైన నీ కౌగిలిలో నన్ను బంధిచలేవా?
అతి సున్నితమైన నీ హౄదయాన్ని ,ఒంటరిగా నీకై
వేచియున్న నా హౄదయనికి తోదుగా పంపలేవా?


నా వూహలకే రూపమొస్తే అవి నీ అంత అందంగా వుండాలనీ,
నా వుహలకే చూపు వస్తే అవి నిన్నే చూస్తుండాలనీ ,
నా వూహలకే మాటలొస్తే అవి నేతొనే మట్లాడుతుండాలనీ,
నా వూహలకే రెక్కలొస్తే అవి నీ వైపే ఎగరాలనీ,
నా వూహలకే ప్రాణమొస్తే అవి నీతొనే జీవించాలనీ,
నా వూహలకే చావు వస్తే అవి నీకొసమే చావాలనీ,
................................కోరుకుంతున్నానే చెలీ!




.

Waiting 4 u...!

ఓ ప్రియా!నా మనసు,
నీవు లేనంతసేపు ఏదో చెప్పాలనుకుంటుంది
నీ రాక కోసం పడిగాపులు కాస్తుంది.కానీ
నీవు వచ్చిన మరుక్షణం ఎందుకో మూగబోతుంది,
అయినా నీ చూపుకోసం వేచిచూస్తూ వుంటుంది.
నీవున్నంత సేపూ నిన్నే చూస్తూ వుండిపోతుంది.కానీ
నీవు తిరిగి వెళ్ళేటప్పుడు ఏదో తెలియని బాధ .
నిన్ను ఆగమని చెప్పాలనుకుంటుంది కానీ చెప్పలేదు.
.....ఆ రోజంతా నీ జ్ఞాపకాలే నెమరువేసుకుంటుంది,
మళ్ళీ మర్నాడు నీ రాక కోసం వేచిచూస్తూ వుంటుంది.
...................................................
...................................................
ఎన్నాళ్ళీ నిరీక్షణ,ఎంతకాలం ఈ ఎడబాటు
నీకిది భావ్యమా అని అడుగుతోంది నా ,మనసు.
.........................................
ఇకనైనా నన్నీ ఎడబాటునుంచి విముక్తి చేసి
న చెంత చేర రాలేవా చెలీ .....?
నీవు వస్తావని ఆశతో ఎదురుచూస్తున్న ఓ కలియుగ దేవదాస్.....
Farewell

చిన్ననాటి నుండి ఎన్నో జ్ఞాపకాలు ,ఇంకెన్నో అనుభూతులు
మరువలేనివి కొన్ని ,మతికిరానివి కొన్ని
మధురమైనవి కొన్ని, బాధాకరమైనవి ఇంకొన్ని
ఎన్నో పరిచయాలు, కాలంతొ కరిగి కొన్ని వీడ్కోలు
పలికాయి.వీడలేనివి కొన్ని నా వెంటే సుపరిచయాలుగా వున్నాయి.
అందులో మొదటిది నాలుగు నెలల మన పరిచయం.
కాని అందులో ఎన్ని మధురానుభూతులున్నయో,ఇంకెన్ని
తీయనైన క్షనాలున్నయో నీకంటే నాకే బాగా ఎరుక.
కాలం చేసిన గాయం,మన కలయికకూ ఓ వీడ్కొలు పలికింది.
కాని కాలాన్ని ఆపలేకపొయాను,బాధను దాచలేకపోయాను.
అనుక్షనం నీ జ్ఞాపకాలు,ప్రతిక్షనం నీ అలోచనలు.
అంతలోనే ముందు ప్రత్యక్షమై నాకై వేచియున్న లక్ష్యం....
కనిపించే ఆ లక్ష్యం చేరనా ,కనిపించని నిన్ను చేరలేనా?
చేసేదేమీ లేక చేరువైన లక్ష్యం,చేయలేదు నిన్ను అలక్ష్యం.
కనికరించిన కాలం..మన వీడ్కోలుకు కూదా ఓ వీడ్కోలు పలుకపోతున్నాని పంపిన మేఘసందేషం. ఇక నిలువలేని నా హ్రుదయం వుత్సాహంతొ వురకలు వేసిన సమయం.
ఇన్నాల్లుగా బాధకు ప్రేరితులైన నీ జ్ఞాపకాలు ఇపుడు తీయని
అనుభూతులై నాలో వుత్సాహం నింపుతున్నాయి.నా ఈ ఆనందామౄతాన్ని ఎవరితో ఆస్వాదించగలను(నీతో తప్ప)నా హౄదయం నీకై వువ్విల్లూరుతున్న వేల..... ప్రియతమా?ఈ కలయికనైనా వీడ్కోలెరుగని అనంత పరిచయంగా చేయగలవని ఆశిస్తూ
నిత్యం నిన్నే తలుస్తూ నీ కోసమే పరితపిస్తూ నీకై వేచిచూస్తూ
కలల ప్రపంచంలో విహరిస్తున్న నీ..................
Love....
End of the Battle.



Having failed to enter the kingdom,
I wanted not because of not my mistake,
Entered a boring ,unpleasant and devious
Province,wishing not to put an end to my struggle.....

Here i started to fight against
The belligerents with a little depression
About the present plight,but the past
Experience helped me a lot in getting
The possession of victory without much difficulty.


A few years have gone without
Any wars ,but eventually the power
I have has gone out of control.there
The next war is coming soon.i got all
The weapons with much effort to face it successfully

Now the war is at the end
No doubt about the victory,though the two
Are of same strength,the later has
Proved to be difficult due to lack in readiness
For the war........

It learned a lesson to me
Introspection has changed my mind
And decided not to give any chance to
Repeat it again.now totally enhanced
The troops with future evaluations.i
Prepared everything in advance to face
Any situation,so that not to take
Risk at the end instead of now itself.
............................................................
No one can pervert from victory......



--
ganesh

River Lass....

I saw a beauty when the sun is in his way
To his home and the moon is coming out of the sky,along the river side!
What is it?

I cannot say what it is but a nubile lass
I cannot say how young it is but as a budding flower
I cannot say how attractive it is but as a magnet
I cannot say how beautiful it is but as an angel
I cannot say where it is coming from but from paradise
I cannot say where it is coming to but into my lap
I cannot say what it is doing more than soothing me
I cannot say what all this is but a sweet dream.................
But i can say who is she ,it is none other than you.....